Thursday, 5 November 2026

జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు

హైదారాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో తెదేపాఅధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. పార్టీ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రదినోత్సవం నాడే పార్టీ సినియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *