Thursday, 5 November 2026

నార్కట్‌పల్లికి బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత లాల్‌ జాన్‌ బాషా ఈ రోజు ఉదయం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నార్కట్‌పల్లి బయలు దేరి వెళ్లారు. చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్‌ నేతలంతా బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *