ఖాట్మండు: నేపాల్ మాజీ ప్రధాని మారీచ్ మాస్‌సింగ్ శ్రేష్ట గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఉపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు కొంత కాలంగా ఢిల్లీలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కన్పించకపోవడంతో రెండు రోజుల క్రితమే కుటుంబసభ్యులు ఆయనను ఖాట్మంటు తరలించారు.




