హైదరాబాద్: టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్ జాన్‌పాషా మృతి పట్ల కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాషా మృతితో తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయామని ఆయన ఆవేదనతో అన్నారు. బాషా మృతితో ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని అన్నారు. పాషా కుటుంబ సభ్యులను కలిసి ఆయన తన ప్రగాఢ సాను భూతిని తెలిపారు.




