హైదరబాద్: ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ యువకుడి పై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకుడు ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.