Wednesday, 4 November 2026

వాగులోపడి రైతు మృతి

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన నడిపల్లి రాజేశ్వరరావు(52) అనే రైతు ప్రమాదవశాత్తు ఆదివారం ఉదయం వాగులో పడి మృతి చెందాడు. వాగు ఆవలివైపు ఉన్న పొలం వద్దకు వెళుతుండగా ప్రమాదవశాత్తు వాగులోపడి మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *