Wednesday, 4 November 2026

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *