Wednesday, 4 November 2026

ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే జయసుధ

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ప్రాంతంలో మరిన్ని వైద్య సౌకర్యాలు అభివృద్ది చెందిల్సిన అవసరం ఉందని సినీనటి, ఎమ్మెల్యే జయసుధ అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో అత్యాధునిక వసతులతో కూడిన ఎ-స్టార్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని జయసుధ ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత జి.వెంకటస్వామి, ఆయన కుమారులు వివేక్‌, వినోద్‌ సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *