హైదరబాద్: పోలాండ్‌లోని రాడామ్‌లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఎయిర్ షో’ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రకాల యుద్ధ విమానాలు, హెలిరాప్టర్లు ఆకాశంలో చేసే విన్యాసాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి.