ముంబాయి: ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో ఐదో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు ముంబాయి పోలీసులు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ఐదో నిందితుడ్ని ఈ రోజు ఉదయం ఢిల్లీలో అరెస్టు చేశారు.