Tuesday, 3 November 2026

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖ,(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాటి ప్రభావంతో సోమవారం రాత్రి వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *