ఢిల్లీ: రూపాయి పతనం పై పార్లమెంటు సభ్యుల ఆందోళన వాయిదా అనంతరం కూడా కొనసాగడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. రూపాయి పతనంపై సభ్యుల ఆందోళన. అభిప్రాయాలను గౌరవిస్తామని, రేపు సభలో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు.