Monday, 2 November 2026

ఆస్పత్రినుంచి ఇంటికి చేరుకున్న మండేలా

కేవ్‌టౌన్‌: సల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా ఆస్పత్రిలో రెండు నెలల చికిత్స తర్వాత ఆదివారం ఇంటికి చేరుకున్నారు. 95 ఏళ్ల ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, అప్పుడప్పుడు నిలకడ తప్పుతోందని ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆయన వైద్యం చేస్తున్న డాక్టర్ల బృందం ఇంటి వద్ద కూడా అదే స్థాయిలో మెరుగైన వైద్యాన్ని కొనసాగిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *