జమ్మూ: భారత్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మళ్లీ ఉల్లంఘించింది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని మెంధార్ సెక్టార్‌లో పాక్ కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే భారత్ దళాలు ఈ కాల్పులను తిప్పికొట్టాయి.