న్యూయార్క్ : యూఎస్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మహిళల సింగిల్‌న ఫైనల్ల్‌లో టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్‌తో రెండో సీడ్ అజరెంకా తలపడనన్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో లియాండర్ ఫేస్ ,స్టెపానెక్‌లు పెయా ,సోరెన్ జంటతో పోటీ పడనున్నారు.రాత్రి పది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.




