హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఏపీసెట్ నిర్వహించాలని తెరాస విద్యార్ధి విభాగం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎస్.ఐ రాత పరీక్ష ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్ధులు ఇందిరా పార్కు వద్ద ఆందోళనకు దిగారు.