Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదు ములాయం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, సమాజ్‌వాజ్‌ వాదీ మధ్య ఎలాంటి పొత్తు లేదని సమాజ్‌ వాజ్‌ పార్టీ అధినేత ములాయం సింగ్‌ తెలిపారు. లోక్‌ సభలో కాంగ్రెస్‌కు అంశాలవారీగా మాత్రమే మద్దతిస్తున్నట్లు చెప్పారు. ముజఫర్‌నగర్‌లో అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ములాయం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *