Wednesday, 4 November 2026

జీహెచ్‌ఎంసీలో గ్రామాల విలీనం వద్దు

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని 35 గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం వెంటనే ఆపాలని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రామాల విలీనం రద్దు కోసం ప్రజలతో ప్రత్యక్ష పోరాటం చేస్తామని, అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు. మణికిండను గ్రామ పంచాయితిగా ఉంచి మిగతా గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం వెనక సీఎం కిరణ్‌ కుట్ర ఉందని హరీశ్వర్‌ రెడ్డి ఆరోపంచారు. ఈ అంశంపై ప్రభుత్వం అల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించి నిర్ణయం తీపుకోవలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *