Wednesday, 4 November 2026

బ్లాక్‌ మెయిల్‌కు సోనియా లొంగదు

హైదరాబాద్‌: తమ అధినేత్రి సోనియాగాంధీ ఎవరి బ్లాక్‌ మెయిల్‌కు లొంగదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. టీజేఏసీ నేతలతో కేంద్ర మంత్రి సర్వేభేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెడతామని సర్వే చెప్పారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర బిల్లు పాసవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *