హైదరాబాద్: శ్రీకాకుళం హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు పది తులాల బంగారం రూ.45వేల నగదు, కిలో వెండి సామాగ్రి అపహరించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదే చేసి దర్యాప్తు చేస్తున్నారు.




