హైదరాబాద్: ఖమ్మం జిల్లా చింటూరు మండలం దబ్బగూడెంలో అక్రమంగా తరలిస్తున్న రూ.ఐదు లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్దాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.