బాలాపూర్‌ గణపతి పూజ ప్రారంభం

హైదరాబాద్‌: బాలాపూర్‌లో గణపతి పూజ ప్రారంభమైంది. మేలుకొలుపు సేవ, లడ్డూ వేలంపాట అనంతరం బాలాపూర్‌ గణపతి ఊరేగింపు ప్రారంభమవుతుంది.

తాజావార్తలు