వరంగల్‌లో సీమంధ్ర, టీలాయర్ల భేటీ

వరంగల్‌: వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సమైక్య ఉద్యమం తదితర అంశాలపై చర్చింస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు