నాగార్జున సాగర్‌కు భారీగా వరదనీరు
నల్లగొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫో 1.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు.