హైదరాబాద్: ఖైరతాబాద్ గణనాధుడి శోభయాత్ర హుస్సేన్‌సాగర్ వద్దకు చేరురుంది. డీసీపీ కమలాసన్ రెడ్డి గొనాగ చతుర్ముఖ గణనాధుడికి తుది పూజలు చేశారు. మరి కొద్ది సేపట్లో ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేయనున్నారు.