ఆస్కార్‌కు నామినేట్ అయిన గుజరాతీ సినిమా
న్యూఢిల్లీ: గుజరాతీ సినిమా ‘ద గుడ్ రోడ్’ విదేశీ చలనచిత్ర విభాగంలో భారత్ తరపున ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ ఏడాది జాతీయ ఉత్తమ కధాచిత్రంగా ఈ సినిమా ఎంపికైంది.