హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని వారు గవర్నర్‌ను కోరుకున్నట్లు సమాచారం.