హైదరాబాద్: రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని దుర్వినియెగ పరచిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై పీడీయాక్ట్ పెట్టి జైల్లో వేయాలని కాంగ్రెస్ పార్టీనేత , రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కేంద్రాన్ని డిమండ్ చేశారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి చెప్పిన వాటి ప్రకారం కిరణ్‌కుమార్ రెడ్డికి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని పాల్వాయి మండిపడ్డారు.




