ఫ్రెంచ్ గయానా,(జనంసాక్షి): కౌరూ అంతరిక్ష కేంద్రం జీశాట్-7ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దేశ రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే ఆధునాతన సమాచారాన్ని జీశాట్-7 ఇవ్వనుంది.