7న హైదరాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన మందకృష్ణ
హైదరాబాద్: ఈనెల 7న హైదరాబాద్ బంద్‌కు ఎమ్మార్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టనున్నామని శనివారం బంద్ పాటిస్తామని ఆయన తెలిపారు.