Wednesday, 4 November 2026

యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు నిర్ణయించారు

– నరేంద్ర మోడీ
యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని భాజపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెటరలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన భాజపా ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేసినా అభివృద్ధి సాధించేందుకు రమణ్‌సింగ్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *