హైదరాబాద్: తెహర్ తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటింది.తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో పెను ముప్పు తప్పింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది గాలులు వేగం తగ్గడంతో ఓడ రేవుల్లో ఎగరవేసిన ప్రమాద హెచ్చరికలను వెనక్కు తీసుకున్నారు.




