న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలకాంశాలపై చర్చించనున్నారు.