Monday, 2 November 2026

జీవోఎం పనితీరుపై నారాయణ మండిపాటు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం (జీవోఎం) పనితీరు అసమర్థుని తీర్ధయాత్రలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపించలేని జీవోఎం పదేపదే సమావేశాలతో పాలనలో సంక్షోభం ఏర్పడే ప్రమాదముందన్నారు. నదిజలాల వినియోగానికి శాశ్వత పదికన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *