హైదరాబాద్‌లో : హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా వుంచిన మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీడిమెట్లలోని ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గోదాములో పెద్ద ఎత్తున నిల్వవుంచి మెటాంఫిటమైన్ అనే మత్తు పదార్థన్ని పట్టుకున్నారు. దీనికి సంభందించిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.




