Monday, 2 November 2026

యునిసెఫ్‌ ప్రచార రాయబారిగా సచిన్‌

న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ను తమ ప్రచార రాయబారిగా యునిసెఫ్‌ ప్రకటించింది. దక్షిణా సియాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం.. అంశాలపై ఆయన ప్రచారం నిర్వహించారు. తనకు ఈ గౌరవం కల్పించినందుకు సచిన్‌ యునిసెఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *