Tuesday, 3 November 2026

మేడం మాటకు కట్టుబడ్డది

తెలంగాణ సమాజం కాంగ్రెస్‌కు అండగా ఉండాలి : జానారెడ్డి
హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మేడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయిస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి తెలిపారు. తెలంగాణపై కేంద్ర కేబినెట్‌ సానుకూల నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *