హైదరాబాద్: విభజన ప్రకియను ముందుకు నడిపే సత్తా కింగ్రెస్‌కు లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శౄసన పభ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినంత మాత్రాన చర్చకు వచ్చినట్లు కాదన్నారు. ఈ రోజు ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాసన సభ సమావేశాలకు కచ్చితంగా విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన ప్రకియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందన్నారు.




