హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల చేపట్టిన సంకల్ప దీక్ష శిబిరాన్ని ముట్టడించడానికి ఓయూ విద్యార్థులు యత్నించారు. ర్యాలీగా వచ్చిన విదాద్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.