గుజరాత్: దేశంలో ప్రస్తుతం ఉన్న అంధకారాన్ని తొలగించాలని గుజరాత్ ముఖ్యమంత్రి , భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి అన్నారు. దేశాభివృద్ధికి సమర్థబంతమైన నాయకథ్వం కావాలని పేర్కోన్నారు. గాంధీనగర్‌లో జరిగిన ఫిక్కి సమావేశంలో మోడీ ప్రసంగించారు ప్రజల్లో విశ్వాసం పెంపోందిచే విధానాలు రూసోందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం సేవారంగాలు ప్రధానమైనవని అన్నారు. దేశంలో పరిశ్రమలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఉపాధి కల్పనకు పరిశ్రమలకు అభివృద్ధి తప్పనిసరి అని పేర్కొన్నారు. అనుభవం, సమర్థత ఉన్న నాయకత్వం తోనే సమగ్ర అభివృద్ది సాద్యమని స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయివారిని ప్రయోజనాలు అందేలా విశానాలు ఉండాలని గాంధీ అన్నారని చెప్పారు.




