హైదరాబాద్: మద్యం మత్తులో సాయిమణికంఠ హస్టల్‌యువతులపై నిర్వహకుడే తన స్నేహితులతో కలిసి లైగింకదాడికి యత్నించాడు. హస్టల్‌లోని మొత్తం 40 మంది యువతులు ఉంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువతులందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లారు. బీహర్‌కు చెందిన ఐదుగురు యువతులు మాత్రం హస్టల్‌లోనే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన నిర్వాహకుడు రాత్రి సమయంలో యువతులపై లైంగిక దాడికి యత్నించాడు. పక్క హస్టల్‌లో ఉంటున్న బీహర్‌కు చెందిన యువకులు వచ్చి ప్రతిఘటించడంతో ప్రమాదం తప్పింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన వీరు నేడు వసన్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.




