Tuesday, 3 November 2026

చెనైలో అంజలీదేవి అంత్యక్రియలు

చెనై: అనారోగ్యంలో కన్ను మూసిన అలనాటి సినీ నటి అంజలీదేవి అంత్యక్రియలు చెనైలోని బీసెంట్‌ నగర్‌ శ్మశానవాటికలో జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పెద్దసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అంజలీదేవి చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్ను మూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *