: సోనియా
ఢిల్లీ: భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కోనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఏఐసీసీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సమావేశం మనలో నింపిన ఆత్మవిశ్వాసంతో వచ్చే ఎన్నికల్లో పోరాడదామన్నారు. ఆరు ప్రధాన బిల్లులు ఆమోదం కోసం కలిసి కృషి చేద్దామని సోనియా తెలిపారు.మనమందరం కలిసి పనిచేస్తే ఏ శక్తీ మనల్ని ఆపలేదని సోనియా పాకీంట శ్రేణులకు పిలుపునిచ్చారు.




