Tuesday, 3 November 2026

ఫిబ్రవరి 9న టెట్‌ పరీక్ష

హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్పీకి హజరయ్యేందుకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఈమేరకు ఇవాళ విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 15 రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కోన్నారు. మొత్తం 4.5లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *