Tuesday, 3 November 2026

చర్చకు అందరు సహకరించాలి: స్పీకర్‌

హైదరాబాద్‌: సభలో చర్చ సజావుగా సాగేందుకు సభ్యులందరు సహకరించాలని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభలో ఉన్న సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ సభ్యులు పోడియం నుంచి తమ సీట్లలోకి వెళ్లాలని కోరారు. ఒకరినొకరు విమర్శించుకుంటే సభ జరగడం కష్టమని స్పీకర్‌ పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *