Tuesday, 3 November 2026

తెలుగునేల అల్లాడుతోంది: జయప్రకాశ్‌ నారాయణ

హైదరాబాద్‌: కొన్నాళ్లుగా తెలుగునేల అల్లాడుతోందని, తనకు తానుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని లోక్‌ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్‌ అన్నారు. అస్తిత్వం అవసరమే కానీ సృతి మించితే ప్రమాదమన్నారు.కులం, మతం, ప్రాంతీయత అవసరమేనన్నారు. అస్తిత్వాలకు అతీతంగా తానే పనిచేస్తున్నానని జేపీ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *