Wednesday, 4 November 2026

ఈ సాయంత్రం సునందా అంత్యక్రియలు

ఢిల్లీ: ఈ రోజు సామంత్రం 4 గంటలకు ఢిల్లీలోని లోధీరోడ్‌లో కేంద్రమంత్రి శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్‌ అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుటంబసభ్యులు తెలిపారు. ఢిల్లీలోని ఓ హోటల్లో సునాందా పుష్కర్‌ నిన్న     అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ ఎయిమ్స్‌లో సునందా పుష్కర్‌కు పోస్టుమార్టం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *