నల్లగొండ: ఎన్ని అభయ చట్టాలు వచ్చిన స్త్రీలపై లైంగిక వేధింపులు ఆగేట్టు లేవు. జిల్లాలోని అనుమోలు మండలం చల్మారెడ్డిగూడెంలో ఓ తొమ్మిదో తరగతి బాలికపై వెంకన్న అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.