Tuesday, 3 November 2026

ఈవీవీ సోదరుడు గిరి కన్నుమూత

హైదరాబాద్‌: సినీ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి(49) మరణించారు.గత కొంతకాలంగా కామెర్ల వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం  మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *