Tuesday, 3 November 2026

రాష్ట్రపతికి తెలంగాణ ప్రతినిధుల మరోలేక

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి తెలంగాణ ప్రజా ప్రతినిధులు మరో లేఖ పంపుతున్నారు. ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పొడిగించవద్దని వారు మరోమారు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. ఈ లేఖ పై తెలంగాణ ప్రాంత మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *